96 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆనం

డక్కిలి మండలం డి. వడ్డిపల్లి సచివాలయ పరిధిలో నేడు 96 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆనం
1). నూతన సచివాలయ భవనం type III కోసం 35 లక్షలు

2). గ్రామ పంచాయతీలలో 2 సిసి రోడ్లకు 10.00 లక్షల రూపాయలు

3). గ్రామ పంచాయతీలలో 3 సిసి డ్రెయిన్లు కు 26.00 లక్షల రూపాయలు

4). నాడు – నేడు ద్వారా ఎంపీపీ స్కూల్ కు 22.25 లక్షలు

5).ఎంపీపీ స్కూల్ కాంపౌండ్ వాల్స్ కోసం 2.95 లక్షలు