వైసీపీలోకి వెళ్లిన వారు మళ్లీ వస్తామంటున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

చంద్రబాబునాయుడు గారు బ్రాహ్మణులు మీకు ఎందుకు ఓటు వేయాలి.?

1.1984లోకరిణీకాలు తొలగించినందుకా.
2. 1987 లో చల్లా కొండయ్య కమిషన్ వేసి,మిరాశీ వంశపారంపర్య మిరాశి అర్చకత్వ వ్యవస్థను రద్దు చేసినందుకా.
3.టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు చట్టసభలకు అవకాశం కల్పించనందుకా.
4.2000 వేల కోట్ల బ్రాహ్మణులకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థను దివాలతీయించినందుకా.
5.500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని చెప్పి…230 కోట్లు ఇచ్చినందుకా.
6.2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ లేదు అని చెప్పి,టీటీడీ లో రమణ దీక్షితులు గారి పరంపర తొలగించినందుకా.
7.కృష్ణా పుష్కరాలలో విజయవాడలోని 45 దేవాలయాల ను పడకొట్టినందుకా.
8.153 మంది కో ఆర్డినెటర్ లను తొలగించి,inspire labs ద్వారా డబ్బును దోచినందుకా.
9.పీఠాధిపతులను,మఠాధిపతులను,టీడీపీ పార్టీలోని బ్రాహ్మణుల చేత దుర్భాహాలాడి0చినందుకా .
10.GOMS NO 76 కు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పి,అమాయకులైన అర్చకులను పదే పదే రమ్మని పిలిపించుకుని GO ని విడుదల చేయకుండా మొహం చాటేసినందుకా,
పైన పేర్కొన్న 10 అంశాలను రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణుడికి చేరేలాగా ప్రతి బ్రాహ్మణుడు షేర్ చేయండి,26 లక్షల బ్రాహ్మణుల జీవితాలకు వైసీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 4 గురికి శాసనసభకు అవకాశం కల్పించారు.
1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.వైసీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ నియమించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్స్ ను నెరవేర్చిన ఏకైక పార్టీ వైసీపీ.శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే.బ్రాహ్మణులు అందరూ నిజాలను గుర్తించి,బ్రాహ్మణులకు మేలు చేస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోనూరు సతీష్ శర్మకోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య,