home page

ఈడీ విచారణలో కవిత

తెలంగాణాలో టెన్షన్ టెన్షన్ 
 | 

రాజకీయంగా బీజేపీకి దెబ్బ 

రాజకీయంగా ఎదగాలనుకొంటున్న బీజేపీకి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కెసిఆర్ కుమార్తెను ఇరికించాలని ఈడీ చేస్తున్న ప్రయత్నం గట్టి దెబ్బగా భావించాలి. ఉత్తరాది రాజకీయాలకు, దక్షిణాది రాజకీయాలకు ఎప్పుడు పోసగదు. 1977లో జనతా గాలి వీచి దేశం అంత కాంగ్రెస్ కొట్టుకు పోయిన తెలుగు రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీకి బాసటగా నిలిచింది. ఆంధ్రప్రదేశలో 1977 లో కాంగ్రెస్ 41 స్థానాల్లో గెలిచింది. ఇందిరాగాంధీని మెదక్ నుంచి గెలిపించిన ఘనత కూడా తెలుగు వాళ్లదే. రెండు తెలుగు రాష్ట్రలను విడగొట్టి నష్టపోయిన కాంగ్రెస్ను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు నమ్మారూపలు లేకుండా చేసిన తెలంగాణ ప్రజలు రెండు సార్లు తెరాస కు పట్టంకాట్టినా రెండు ఎంపీ స్థానాలు 17అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కు ఇచ్చారు. అదే బీజేపీకి 2018 లో ఒక స్థానమే ఇచ్చారు. ఉపయెన్నికలలో మూడు సార్లు గెలుపొందిన బీజేపీ అదే తనబలమనుకుని తెరాస పై కెసిఆర్పై యుద్ధం ప్రకటించింది. అవినీతి, అక్రమాలు పేరిట కేసులు ఎదుర్కొన్న  కొంతమందికి కాషాయ తీర్థం ఇచ్చి పూనీతులను చేస్తోంది. కవిత అరెస్ట్ ప్రభావం తెలంగాణ బీజేపీలోకి ఉంటుంది.

తెలంగాణ పట్ల బీజేపీకి ఎప్పుడు చిన్న చూపే. గతంలో