home page

అపోలోకి విజయలక్ష్మి :. షర్మిలకి వైద్యం: దీక్ష భగ్నం

 | 
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వై. ఎస్. షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేసి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న విజయలక్ష్మి ఆస్పత్రికి వచ్చారు.