భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ౦
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం
Oct 5, 2022, 15:25 IST
|
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ప్రకటించారు . ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు .తెలంగాణ రాష్ట్రానికి చెందిన 298మంది పాల్గొన్న సమావేశం ఈమేరకు తీర్మానించింది . మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాల్లో తొలివిడత పాల్గొంటున్నట్లు చెప్పారు .