వంద కోట్లతో ఎమ్మెల్యేల బేరసారాలకు చెక్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
Updated: Oct 26, 2022, 21:26 IST
| *Big Breaking News*
*ఓ ఫామ్ హౌస్ లో 100 కోట్ల రూపాయలు*
స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీగా డబ్బు
విషయం మీడియకు తెలియకుండా దర్యాప్తు
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్ లోని ఓ ఫామ్ హౌస్ లో 100 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
తెలంగాణ అధికార పార్టీకి కి చెందిన 5 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్న0. ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బుల్ని నలుగురిని గుర్తించిన పోలీసులు. దర్యాఫ్తు చేస్తున్న కమీషనర్స్ స్టీఫెన్ రవీంద్ర .