Andhra Pradesh, Guntur District, YSRCP Party Worker, Murdered,Killed, Police

పల్నాడులో ఫ్యాక్షన్ బుసలు.. వైసీపీ కార్యకర్తను నరికి చంపిన ప్రత్యర్థులు!

పల్నాడులో ఫ్యాక్షన్ రక్కసి బుసలు కొట్టింది. ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. పల్నాడులోని నరసరావుపేట మండలం అల్లూరివారి పాలెంలో కొందరు దుండగులు

Read more