rajaiah leaked tapes

టేపులతో రాజయ్య రాజ‌కీయం సఫా….!?

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నా…….ముఖ్యంగా సేల్‌ఫోన్ సంభాషణలపై చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం మాట్లాడకపోయిన సాంకేతికను అడ్డం పెట్టుకుని పరువు తీసేస్తున్న నేటి రోజులలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

Read more
ex deputy cm,rajaiah,sexual, harassment

రాసలీలల రాజయ్య మాకొద్దు.. మార్చండి!: టీఆర్ఎస్ అసమ్మతి నేతల డిమాండ్

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు నిరసన సెగలు తగులుతున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో పాటు, మహిళా సమాజాన్ని కించపరిచేలా రాసలీలలకు పాల్పడుతున్న రాజయ్య తమకు

Read more