తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వినూత్నంగా నిరసన

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన్న స్థితిపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వినూత్నంగా నిరసన తెలిపింది. చిత్తూరు జిల్లాలోని నగరిలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా నాట్లు వేశారు.

Read more