MAA, Naresh, Rajasekhar, Notice

‘మా’ నుంచి నరేశ్ తప్పుకోవాల్సిందే… షోకాజ్ నోటీసులిచ్చిన హీరో రాజశేఖర్ వర్గం!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధ్యక్షుడు నరేశ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ల మధ్య స్నేహం దెబ్బతినగా, రాజశేఖర్ వర్గం తీవ్రంగా స్పందించింది. నరేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ

Read more