balakrishna naga babu latest interview comments

నాగబాబుపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తనకు బాలయ్యబాబు ఎవరో తెలియదని, సీనియర్ నటుడు బాలయ్య మాత్రమే తనకు

Read more