tdp leader lingamaneni guest house at krishna river

టీడీపీ నేత లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా కూల్చేయనున్న ఏపీ ప్రభుత్వం?

అమరావతిలోని ప్రజావేదికను అక్రమంగా, అవినీతి సొమ్ముతో నిర్మించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీతీరాన అక్రమంగా కట్టిన ఈ కట్టాడాన్ని ఎల్లుండి నుంచి కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా నదీ

Read more