Punjab,Sonia Gandhi,PCC,DCC

పంజాబ్‌లో పీసీసీ, డీసీసీలను రద్దు చేసిన సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో సోమవారం సోనియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం నిన్న సోనియా కీలక నిర్ణయాన్ని

Read more