Telangana, Demu Trains, Cancel SCR

తెలంగాణలో ఆరు నెలల పాటు రద్దయిన డెము రైళ్ల వివరాలు!

13 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే నిర్వహణా పనుల కారణంగానేనని వెల్లడి సికింద్రాబాద్ నుంచి నడిచే పలు డెములు రద్దు జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో

Read more