madras high court, bhahiskrutha,shashikala

ఆ 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులే: కీలక తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్టు

శశికళ బంధువు, అన్నాడీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ ఎమ్మెల్యేలు అనర్హులేనని తేల్చి చెప్పారు.

Read more