వరుస గొలుసు దొంగల అరెస్టు

వరుస గొలుసు దొంగల అరెస్టు

హైదరాబాద్ శివారులో గతనెల 26, 27 తేదీల్లో సుమారు 15 గంటల వ్యవధిలో 11 గొలుసు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను నగర పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి చోరీసొత్తుతోపాటు వారు వినియోగించిన బైక్‌ను స్వాధీనం

Read more