బీజేపీలో చేరబోతున్నా…టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి

నాకు దేశభక్తి ఎక్కువ.. బీజేపీలో చేరబోతున్నా అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా టీడీపీ అభ్యర్థుల ఎంపిక సరిగా సాగలేదు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Read more