ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదు: పవన్‌ కల్యాణ్‌

ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదు: పవన్‌ కల్యాణ్‌

ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం ఫిబ్రవరిలో వెల్లడిస్తానని చెప్పారు.రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలను నాయకులు

Read more