home page

విశ్వ విజేత ఇంగ్లండ్ !

టీ ట్వంటీ ప్రపంచకప్  విజేత ఇంగ్లాండ్  

 | 
ప్రపంచ క్రికెట్ కప్ విజేత ఇంగ్లాండ్  

ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్*

*ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్  2022లో అద్భుతంగా రాణించి ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హేల్స్, బట్లర్, సాల్ట్ ఔటయ్యాక మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ 2019 ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ మరోసారి సత్తా చూపించాడు. హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. కాగా, ఇది ఇంగ్లాండ్ గెలిచిన    రెండో టీ20 ప్రపంచకప్.