మోడీకి మాతృ వియోగం
హీరాబెన్ జీ మోడీ మృతి
Dec 30, 2022, 08:10 IST
| ప్రధాన మంత్రికి పలువురికి సంతాపo
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లో కన్నుమూసారు. గత రెండురోజులు గా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.
నరేంద్రమోడీ కి పలువురు సంతాపం తెలిపారు.