బ్రిటన్ ప్రధానిగా రుషి శౌనక్
190 ఎంపీల మద్దతు పొందిన రిషి సునాక్
Mon, 24 Oct 2022
| 
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ దాదాపుగా ఎందుకే నెట్ కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా 190 మంది ఎంపీల మద్దతు ఉంది .రిషి సునాక్ ప్రధాని కావడం నిర్ధారణ అయింది .నలభై నాలుగు రోజుల పాటు ప్రధానిగా వున్న లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి సునక్ ఎన్నిక అనివార్యమైంది .రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశాన్ని రెండున్నర సంవత్సరాల పాటు పాలించిన బ్రిటన్కు తొలి భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యారు .