home page

అధికార భాషగా తమిళం

ప్రధాని మోడీకి స్టాలిన్ వినతి

 | 
Stalin

హిందీ మాదిరిగా తమిళంలో అధికారిక భాష

చెన్నై: తమిళ్ భాషను అధికార భాషగా హిందీ మాదిరిగానే గుర్తించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని మోడీని కోరారు. తమిళ నాడులో అధికార భాషగా గుర్తింపు ఇవ్వడమే కాకుండా మద్రాసు హైకోర్టు లో తమిళ భాష ఉపయోగించాలని ప్రధానిని తమిళనాడు ముఖ్యమంత్రి కోరారు.  అంతకు ముందు ప్రధాని మోడి తమిళ భాష, సంస్కృతి విశ్వవ్యాప్తమని ప్రశంసించారు. పలువురు తమిళనాడు రాజకీయ నాయకులు మోడీకి ఘనస్వాగతం పలికారు.‌