home page

ఆకాశ్ ఎయిర్ కొత్త ఫ్లైట్ ఇదే

ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కొత్త విమానం

 | 
Akasa air new fleet

Air akasa కొత్త విమానయాన సంస్ధ ఆకాశ్ ఎయిర్ తన కొత్త విమానం చిత్రం సోమవారంనాడు విడుదల చేసింది. పౌరవిమానయాన శాఖ ఇటీవల ఆకాశ్ ఎయిర్ సంస్ధ ఎయిర్ లైన్ కోడ్ మంజూరు చేసిందిి. కోడ్ QP. పౌరవిమానయాన శాఖ ప్రతి ఎయిర్ లైన్ సంస్ధ కీీ ఒక కోడ్ కేటాయిస్తుంది. ఉదాహరణకు ఎయిర్ ఇండియా కు AI .