home page

నీలం సంజీవరెడ్డి జయంతి కి రఘురామ కృష్ణరాజు పుష్పాంజలి

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో 

 | 
Rrr

లోక్ సభ లో జయంతి, వర్ధంతిలకు హాజరయ్యే ఏకైక ఎంపీ రఘు

మాజీ రాష్ట్రపతి,మాజీ లోక్ సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా, నరసాపురం ఎంపీపై రఘురామ కృష్ణరాజు  నీలం చిత్ర పటానికి  పుష్పాంజలి ఘటించారు. లోక్ సభలో ఏనాయకుడి పుష్పాంజలి కి క్రమం తప్పకుండా హాజరయ్యే ఏకైక పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు. ప్రముఖుల జయంతి లేదా వర్ధంతి సందర్భంగా లోక్ సభలో పుష్పాంజలి ఘటింటించడం పరిపాటి. ఒక్కో సారి ప్రధానమంత్రి,హోం మంత్రి, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్రమంత్రులు హాజరు సంజీవరెడ్డి కి నివాళిఅవుతూవుంటారు. వీరు ఎవరు వచ్చినా రాకపోయినా కచ్చితంగా హాజరయ్యే ఏకైక పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు. ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తి వర్ధంతి కి స్పీకర్ ఓం బిర్లా కాశ్మీర్ లో ఉండి హాజరుకాలేదు. దాంతో ఆ కార్యక్రమం ఎంపీ రఘురామ కృష్ణరాజు చేతుల మీదుగానే లోక్ సభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు. ఇలాంటి అరుదైన అవకాశం ఎంపీ రఘురామ రాజు కే దక్కింది.