home page

మెట్రలో మంటలు:16మంది మృతి

సహాయక చర్యలు ముమ్మరం

 | 
Metro fire

చాలామంది గాయపడ్డారని సమాచారం

ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్​ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్​ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్​ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.