home page

రాష్ట్రాలతో మాట్లాడకుండా పన్ను రేట్లు పెంపు

జిఎస్టీ పన్ను రేట్లులో భారీ మార్పులు 

 | 
Gst council

ప్రతిపక్షంతో సంప్రదింపుల    ప్రక్రియ లేనట్టే

ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక
సమర్పించని మంత్రుల బృందం

న్యూఢిల్లీ: పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్‌ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది.

మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించలేదని సమాచారం.

143 వస్తువులపై పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాలను సంప్రదించలేదని, 28 శాతం శ్లాబ్‌లోకి పలు వస్తువులను చేర్చడంపైనా ప్రతిపాదనేమీ లేదని అధికారులు వెల్లడించారు. కాగా, జీఎస్టీ రేట్ల పెంచడంపై కేంద్రంపై కాంగ్రెస్‌ మండిపడింది. ప్రజలతో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని దుయ్యబట్టింది.