బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ఎంపిక
విపక్షం అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా
Updated: Jun 21, 2022, 22:07 IST
| 
రాష్ట్రపతి పదవికి పోటీ అనివార్యం
బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎంపిక చేసింది. గతంలో ఆమె జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు.
విపక్షం అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించడమే కాకుండా ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.