ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ధన్ కర్
Sat, 16 Jul 2022
|
ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధనకర్ ను బిజెపి ఎంపిక చేసింది. రాజస్ధాన్ లోని ఝన్ ఝన్ కు చెందిన ధనకర్ 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడు గా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు.