బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మార్పులు
గడ్కరీ స్ధానంలో ఫడ్నవీస్
Updated: Aug 17, 2022, 17:07 IST
| బిజెపి కేంద్ర పార్టీ ఎన్నికల కమిటీలో మార్పులు చేసింది. మహారాష్ట్ర నుంచి గడ్కరీ ని తొలగించి ఆయన స్ధానంలో మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను నియమించారు. ఓం మాధుర్, భూపేంద్ యాదవ్ నియమితులయ్యారు.