home page

దక్షిణ ఢిల్లీలోని మళ్ళీ బుల్డోజర్

షాహీన్ బాగ్ పైనే గురిి

అక్రమ ఆక్రమణల కూల్చివేతల పేరిట దూకుడు

 | 
 Bulldozer

అడ్డుకునేందకు వచ్చిన ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్

ఢిల్లీలో ముఖ్యంగా రొహింగయా ముస్లింలు ఎక్కువగా ఉండే షాహిన్ బాగాలో అక్రమ ఆక్రమణల కూల్చివేతల పేరిట దక్షిణ ఢిల్లీలో మునిసిపల్ అధికారులు సోమవారం హల్ చల్ చేశారు. పదిరోజుల క్రితం సుప్రీంకోర్టు బులోడజర్ లతో కూల్చే ప్రయత్నాలు జరపడానికి అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భవన యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వడం లేదు . ఢిల్లీలో మునిసిపల్ అధికారులు నేరుగా ఇళ్ళ ముంగిట్లో బుల్డోజర్ లను తీసుకువచ్చ భవనాలను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు.