home page

నితిన్ గడ్కరీ తో బాబు భేటీ

మారుతున్న దేశం రాజకీయం

 | 
నితిన్ గడ్కరీ చంద్ర బాబు

ఆజాదికీ అమృత్ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాక సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిశారు. సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, వాసుదేవ్ తదితరులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన వారిలో వున్నా రు.