శ్రీలంకలో ఎమర్జెన్సీ: ప్రధాని రాజీనామా
ముదిరిన ఆర్ధిక సంక్షోభంలో విలవిల
Mon, 9 May 2022
| 
శ్రీలంకలో ఆర్ధిక అవకతవకలు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే ఎట్టకేలకకు తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేయాలని గత కొంతకాలంగా శ్రీలంకతో ఆందోళనలు మిన్నంటాయి.