amaravathi capital

రాజధాని తరలింపుపై హైకోర్టులో కీలక పరిణామాలు..

స్థలం సరిపోకపోతే ఇక్కడే వేరే బిల్డింగ్‌లోకి ఎందుకు మారట్లేదు?..

వేరే ప్రాంతానికి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు?..

సెక్రటేరియేట్‌లో ఎంత మంది పనిచేస్తున్నారు..?

విజిలెన్స్ ఆఫీస్ ఓచోట, ఉద్యోగులు మరో చోట ఉంటే పని ఎలా?..

వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు..

సలహాదారులు ఏమేం మాట్లాడుతున్నారో మాకు తెలుసు!

న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు!..పిటిషనర్లకి హైకోర్టు చురకలు..

సలహాదారుల కామెంట్ల అంశంలో పిటిషనర్లను తప్పు పట్టిన హైకోర్టు