నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
తొలి తెలుగు చిత్రం ఆర్ ఆర్ ఆర్!
Mar 13, 2023, 08:59 IST
|
95 వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో తెలుగు చిత్రానికి అరుదైన అవకాశం దక్కింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం లోని' నాటు నాటు ' అన్న ఒరిజినల్ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. గతంలో రెండు సార్లు భారతీయ చిత్ర రంగానికి ఆస్కార్ లభించింది. బెంగాల్ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే కు ఆస్కార్ లభించింది.