home page

అందరికీ పేరు తెచ్చే సినిమా

'అంటే సుందరానికి...'

చిత్రం రివ్యూ

 | 
అంటే సుందరానికి

మంచి సందేశం ఇచ్చిన చిత్రం

అంటే.. సుందరానికీ.....ఫీల్ గుడ్ మూవీ.(4/5) కధ :హీరో నాని (సుందరం )చిన్నప్పుడు స్కూల్ లో నాటకం వేస్తారు.. తొలి మలుపు నాటకం లో హీరో షూ పాలిష్ చేసే పాత్ర. హీరోయిన్ ఫ్రెండ్. తను చదువు కోలేదు కాబట్టి ఫ్రెండ్షిప్ చేయటానికి కుదరటం లేదు అని హీరోయిన్ హీరో ని స్కూల్ లో జాయిన్ చేసి మనుషులు మధ్య ఉండే తరాతమ్యం కి కనువిప్పి కలిగిస్తారు... అందరూ చప్పట్లు కొడతారు... అలీ వచ్చి హీరో తల్లి తోటి మీ అబ్బాయి సినిమా లో బాగా నటిస్తాడు. నేను కోదండరాం అసిస్టెంట్ డైరెక్టర్ ని అని చెప్పి, బాబు కి చిరంజీవి చిన్నప్పటి క్యారక్టర్ ఉంది షూటుంగ్ అమెరికా లో అని చెపుతాడు.... హీరో చిరంజీవి లాగ ఫీల్ అవుతూ డాన్స్, మిమిక్రీ చేస్తూ ఫ్రెండ్స్ తోటి షూటింగ్ కి అమెరికా వెళ్తున్న అని అందరికి చెబుతాడు.. వాళ్ళ బామ్మ, తండ్రి నరేష్ ఒప్పుకోరు .తరువాత హీరో వాళ్ళ అమ్మ ఒప్పిస్తుంది.తర్వాత హీరో వాళ్ళ నాన్న నరేష్ న్యూస్ పేపర్ లో అలీ మోసగాడు అని వార్త చదివి వినిపించడం జరుగుతుంది...హీరో ఫీల్ అవుతారు.... అంటే.. సుందరానికి సినిమా ఛాన్స్, అమెరికా వెళ్ళటం లేదు అని ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటారు... హీరో వాళ్ళ బామ్మ,నాన్న కలిసి హీరో కి వడుగు చేపిస్తారు సిద్ధాంతి మాటలు విని.. హీరో,, హీరో జాబ్ చేసే కంపెనీ లో అమెరికా వెళ్లే ఛాన్స్ యాడ్స్ చేయటానికి వస్తుంది... ఇక్కడ విషయం ఏమిటి అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ హీరోయిన్ అదే కంపెనీ లో కెమెరామెన్ లాగ లీలా వస్తుంది... ఎలాగైనా కంపెనీ ఓనర్ తోటి సాటి ఉద్యోగి సౌమ్య ని ఒప్పించి అమెరికా వెళ్ళటానికి ప్లాన్ చేస్తారు.. చినప్పుడు హీరో హీరయిన్ కి గ్రీటింగ్ కార్డు ఇస్తాడు. ఐలాండ్ కి కూడా వెళ్తారు అది ముసివేసి ఉంటుంది.హీరోయిన్ వాళ్ళ అక్క అబార్షన్ అయ్యి ఫ్యామిలీ ఫీల్ అవుతారు... హీరోయిన్ వేరే అబ్బాయి ని ప్రేమిస్తుంది అతను మోసం చేసి వెళ్తాడు.. హీరో, హీరోయిన్ కేరళ వెళ్లి అక్కడ వొకరిని వొకరు ఇష్ట పడతారు... ఇద్దరు మనం పెళ్లి ఎప్పుడు చేసుకొందాం అని కార్ దిగుతూ అనుకొంటారు.కానీ మీరు బ్రాహ్మణ, మేము క్రిస్టియన్ అసలు ఒప్పుకోరు అని . ఒక ప్లాన్ చేద్దాం అనుకోని నీకు ప్రగ్నన్సీ అని చెప్పు ఒప్పుకొంటారు, నాకు మొగతనం లేదు అని చెప్పి మా ఇంటిలో ఒప్పిస్తా అని చెపుతాడు... తధాస్తు దేవతలు సాయంత్రం వేల ఏది అనుకున్న అది జరుగుతుంది అని సిద్ధాంతి చెబుతాడు.. అనుకోకుండా ప్రగ్నన్సీ వస్తుంది కలవకుండా... డాక్టర్ చెబుతారు ఇలాగ రేర్ గా జరుగుతుంది.. ఆప్రేషన్ చేయాలి అని,, ఒక అబద్దం కోసం ఎన్ని అబ్దాలు ఆడాలి అని హీరో రిలీజి అయ్యి నిజం చెపుతాడు మేము ప్రెమించుకొన్నాం మీరు ఒప్పుకోరు అని అబద్దం ఆడమ్ అని....  (కొంచం హీరోయిన్ లవర్, మ్యారేజ్ చేసుకొనే అబ్బయి డెలాగు కొంచం నెగటివ్ )
                              కులమే కాదు.. మతం కాని హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు.  వీళ్ల 
పెళ్లికి మతం.. సంప్రదాయాలు అడ్డుపడతాయి. మరి 
ప్రేమించుకున్నాళ్లు ఆగుతారా? ఎలాగైనా.. ఇంట్లో ఒప్పించి పెళ్లి 
చేసుకోవాలనుకుంటారు. ఈక్రమంలో పెద్ద అబద్దాలే (ఎవరూ ఆడనవి) 
ఆడేస్తారు. ఈక్రమంలో ఎలాంటి చిక్కుల్లో పడ్డారు.  చివరికి శుభం 
కార్డు  ఎలా పడిందో ఫన్నీగా... కాస్త సెంటిమెంట్‌ మిక్స్‌ చేసి తీశాడు 
దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. మధ్యమధ్యలో కడుపుబ్బా నవ్వించినా... 
ఇలాంటి చిన్న కథను 3 గంటల్లో తీయడమే కాస్త బోర్‌ అనిపిస్తుంది. 
సినిమాలో ఎవరికి వాళ్లు పోటీపడి నటించారు. నాని కెరీర్‌లో బెస్ట్‌ 
కామెడీ పెర్‌ఫార్మెన్స్‌. అలాగే నరేష్ కూడా. హీరోయిన్‌ నజ్రియా.. 
నదియా.. ఒకరేమిటి... అందరికీ పేరు తీసుకొచ్చే సినిమా. అంటే.....డైరెక్టర్ మూవీ. గణ్ణం, ఇంద్ర గంటి.(అష్టా చెమ్మ )వివేక్‌ ఆత్రేయ.
.పోరెళ్ల. సాంబశివరావు MSc MBA సినిమా అనలిస్ట్ హైదరాబాద్ @9290556685