home page

సాయి పల్లవి విరాట్ పర్వం

సినిమా సమీక్ష/ రేటింగ్ 3/5

 | 
Rana sai pallavi

విరాట్ పర్వం రివ్యూ : (3/5) వెన్నెల (సాయిపల్లవి ). రవి అన్న (రానా )... సరళ అనే నక్సల్ స్టోరీ (హీరోయిన్ ఒరియంటెడ్ స్టోరీ సాయిపల్లవి.

వేణు ఉడుముల డైరెక్టర్  హీరోయిన్ క్యారెక్టర్ ని బాగా చూపించారు.

. కధ : సాయిపల్లవి రానా రచించిన విప్లవ సాహత్యం ని బాగా చదువుతుంది.. అతను రచన కి ప్రేమ లో పడుతుంది. వాళ్ళు ఊరిలో జాతర జరుగుతుంది అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి వెన్నెల ని వాళ్ళ నాన్న ని కొడతారు. అప్పుడు రవి అన్న దళం వచ్చి పోలీస్ వాళ్ళ ని కాలుస్తారు. మొదటి సారి రవి అన్న ని చూస్తుది . వాళ్ళ బావ తోటి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి రవి అన్న ని ప్రేమిస్తున్నాను అని చెప్పి, వెన్నెల వాళ్ళ నాన్న ఒగ్గు కథలు చేబుతాడు. లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోతుంది..రవి అన్న ఎక్కడ ఉంటారు అందరిని అడుగుతూ... పార్టీ ఆఫీస్,పౌరహక్కులు వాళ్ళు ని కలుస్తుంది విరసం వర   రావు..... రవి వాళ్ళు అమ్మ ని కలుస్తుంది,పార్టీ జెండాలు కుట్టే ఆమె ని కలిసి రవి అన్న ని కలిపించమని అడుగుతుంది. అప్పుడు ఆమె కాలేజీ కి వస్తున్నారు రవి అన్న అని చెబితే వెన్నెల అక్కడ కి వెళ్తుంది మధ్యలో పోలీస్ వాళ్ళు క్రిష్ణడు బొమ్మ కావాలి అని గొడవ పడతారు. వెన్నెల కాలేజీ దగ్గరికి వెళ్లి అక్కడ పోలీస్ లు వెన్నెల డీటెయిల్స్ అడిగే లోపు పైన రవి  అమ్మాయి విషయం లో ఒకడిని కాలుస్తాడు.. పోలీస్ లు చనిపోతారు... వెన్నెల టీచర్ దగ్గరికి వెళ్లి రవి ని కలవాలి అని లవ్ స్టోరీ చెబుతుంది.. మీరు ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం కుదరదు.. అతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. నువు మరిచిపోయి ఇంటికి వెళ్ళమని చెబుతుంది.. రవి ని ఒక్కసారి కలిపించమని తనని కలిసి ప్రేమ విషయం చెబుతాను అని అడుగుతుంది.... ఇద్దరు కలిసి మాట్లాడటం జరుగుతుంది.. తరువాత దళం లో జెరటం.. పోలీస్ కి ప్రాణం కాపాడటం వెన్నెల కి పేరు రావటం పోలీస్ లు (బెనర్జీ )విరాట్ పర్వం అని పధకం గేరిల్లా వేసి మాజీ నాకసలెట్ ని దళం లోకి పంపిస్తాడు.మాజీ నాకసలెట్ ఒకతను సాయిపల్లవి రానా వాళ్ళు అమ్మ ని కలవడం కోసం వెళ్ళినప్పుడు దళం వాళ్ళు ని చంపి పోలీస్ లకు లొంగిపోవటం జరుగుతుంది .. సాయిపల్లవి పోలీస్ ఇన్ఫర్మేర్ అని రానా అనుమానం తోటి కాలుస్తాడు. కధ ముగుస్తుంది...... మాటలు బాగా రాసారు

సమీక్ష:

పోరళ్ల. సాంబశివరావుSai pallavi