ఎన్సీపీ అధ్యక్షులు గా కొత్త వ్యక్తి
తప్పుకున్న శరద్ పవర్
Tue, 2 May 2023
| 
నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు సరదాగా పవార్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ కొత్త అధ్యక్షులు గా మరో వ్యక్తిని నియమించే అవకాశం వుంది. 83 సంవత్సరాలు వయస్సు వున్నా పవార్ ఇటీవల ఆదాని హిండెన్ బర్గ నివేదిక విషయంలో చేసిన వ్యాఖ్యలు గందరగోళం కలిగించాయి.