home page

అరెస్ట్ ఆపలేం : సుప్రీం కోర్టు

మళ్ళీ తెలంగాణ హై కోర్టు వేకెషన్ బెంచ్ కి కేసు 

 | 
Avinash
అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్‌ 
▪️అరెస్ట్ చేయ‌కుండా సిబిఐనీ ఆపలేం సుప్రీంకోర్టు.
▪️అవినాశ్ ముంద‌స్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాక‌ర‌ణ‌. హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్న‌ సుప్రీంకోర్టు. 25న హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాశ్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని చెప్పిన సుప్రీంకోర్టు.అంత‌వ‌ర‌కూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా సిబిఐకి అదేశాలు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన సుప్రీంకోర్టు.