అజిత్ పవార్ జంప్ : డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
Jul 2, 2023, 14:50 IST
| 
మహారాష్ట్ర లో డిప్యూటీ సీఎం గా ఎన్సీపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ ఆదివారం ప్రమాణo స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే మంత్రివర్గంలో అజిత్ పవార్ చేరారు. అంతకు ముందు 30 మంది ఎమ్మెల్యే లతో సమావేశమైన అజిత్ పవార్ శరద పవార్
నే తృత్వం లో ని ఎన్సీపి నాయకుడు గా వున్నారు. గతంలో ఒకసారి దేవేంద్ర ఫాడనావీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు కూడా అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసారు. అయితే ఆ ప్రభుత్వం ఒక్క రోజులోనే పడిపోయింది.