home page

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్

కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావం

 | 
Kcr

అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త గా జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ తెలంగాణకు పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు తెరాస రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ కీలకపాత్ర పోషించే వీలు కలిగింది.