home page

కేంద్రం దొంగాట: రఘురామకు చెక్

ప్రధాని మోడీ పర్యటనకు     త్రిబుల్ ఆర్ కు నో ఎంట్రీ 

 | 
Raghu

స్ధానిక అధికారుల స్వామి భక్తి 

పశ్చిమగోదావరి జిల్లా: 


 *భీమవరం వచ్చేందుకు బయలుదేరి మధ్యలోనే దిగిపోయిన ఎంపీ రఘురాం కృష్ణంరాజు* 

అనూహ్యంగా భీమవరం పర్యటన దిశ మార్చిన ఎంపీ రఘురాం కృష్ణంరాజు

లింగంపల్లిలో రైలు ఎక్కి బేగంపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగిపోయిన రఘురామకృష్ణరాజు బృందం

రఘురామకృష్ణం రాజును నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో అనుసరిస్తున్న ఏపీ నిఘా పోలీసులు

ఇప్పటికే రఘు రామరాజు తో అనుసరిస్తున్న కొంతమంది నేతలపై కేసులు

రఘురామ రాజు కు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బేగంపేట రైల్వే స్టేషన్ లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ దిగిపోయిన రఘు రామ రాజు బృందం

హైదరాబాదులో ఇంటికి వెళ్ళి పోయిన ఎంపీ రఘురామ రాజు, ఆయనతో పాటు ఉన్న నేతలు. చివరి క్షణంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎంపీకి ఫోన్ చేసి కారు పాస్ తీసుకుని వెళ్ళాలని చెప్పడం కొసమెరుపు.