రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం
Updated: Sep 11, 2022, 07:09 IST
| 
గవర్నర్ పదవి దక్కలేదు
**రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత**
1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు
కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు
1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం
187కు పైగా చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు
కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్
వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు ,2009లో ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు .