home page

కేసుల ఉపసంహరణపై హైకోర్టు ఆగ్రహం: నోటీసులు జారీ

ఎమ్మెల్యే ఉదయభానుపై కేసులు

 ఎందుకు ఉపసంహరించారు?

 | 
hc
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ 
జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు
 చెవులు కృష్ణాంజనేయులు పిటీషన్ 
– పిటీషన్ పై వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ – పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులు ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన న్యాయవాది – సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందన్న శ్రవణ్ కుమార్ – హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ప్రశ్నించిన ధర్మాసనం – ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్న ధర్మాసనం – ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు,  ఎన్ని ఉపసంహరించారన్నదానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశం – ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా తొలగించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన శ్రవణ్ కుమార్ – ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టీకరణ