home page

ఫ్లాష్... ఫ్లాష్ నారాయణకు బెయిల్

తక్షణ ఉపశమనం చర్యలు  : ,లక్ష పూచీకత్తు

 | 
Narayana

చిత్తూరు. :

*_నారాయణకు బెయిల్ మంజూరు._* 

పోలీసుల రిమాండ్ తోసిపుచ్చిన న్యాయమూర్తి

పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి. నారాయణ న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు. 

2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ కు నారాయణ రాజీనామా  చేసినట్లు చూపిన న్యాయవాదులు. తుదిగా నారాయణకు వ్యక్తిగత పూచీకత్తు తో  బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్ సులోచనారాణి.

వ్యక్తిగత పూచీకత్తు తో పాటు రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలన్న మెజిస్ట్రేట్...