ప్రభాస్ కు చంద్రబాబు పరామర్శ
కృష్ణంరాజు మృతికి తీవ్ర సంతాపం
Sep 11, 2022, 16:09 IST
|
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆయన భార్య సినీ నటుడు ప్రభాస్ ను చంద్రబాబు పరామర్శించారు .మరణవార్త తెలిసిన వెంటనే అనంతరం ఇంటికి చేరుకున్న వారిలో ప్రముఖ సినీనటుడు కృష్ణ, సోదరుడు ఆదిశేషగిరి రావు సినీనటుడు మోహన్బాబు, సుమన్ నరేష్ తదితరులు ఉన్నారు .