home page

బింబిసార సూపర్ హిట్

తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర

 | 
Kalyanram

బింబిసార(4/5) : నందమూరి కళ్యాణ్ రామ్ రాజు గా పౌరాణిక గా బింబిసార పాత్ర లో బాగా నటించారు .. విధి ఎలాగా నిర్ణయం ఇస్తుంది జివితం ను విషయం మీద బాహుబలి కి దగ్గర గా ఉన్న సినిమా మాత్రం ప్రేక్షకులకు ఆఖoడ, పుష్ప తరువాత మరల సినిమా హల్ కి రప్పించడం జరుగుతుంది... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి చాలా బాగా అందించారు, పాప పాత్ర సినిమా కి మూలం. దేవుడు కంటే గొప్పవాడిని అని విర్రవిగే ఆహం ని మాములు మనుషులు మధ్యలో ఉండే సంభాషణ లు (గుడి దగ్గర అన్నం తినే కళ్ళు లేని ముసలి అతను సాధు చెప్పే డైలాగ్స్, పిచుక మీద బ్రాహ్మస్త్రం వివరణ ) ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో విధి నిర్ణయం..అన్నిటికి కంటే అదృశ్య అద్దం సినిమా కి కీలకం (సినిమా అంటే నే అందమైన అబద్దం ). సంభాషణలు వాడుక బాష లో అర్థవంతం గా ఉన్నాయి........ కధ :బింబిసార అగర్తల అనే రాజ్యము కి రాజ. సామంత రాజ్యములు అన్ని ఆక్రమించుకుంటూ వస్తాడు, ఐరా అనే యువరాణి రాజ్యం ని కూడా ఆక్రమించు ఐరా ని తన రాజ్యం లో ఉంచుకొంటాడు.ధనవంత్రి వైద్యం చేసే ఋషి దగ్గర కి శత్రువు రాజ్యము నుంచి వస్తే వాళ్ళకి వైద్యం చేస్తాడు ఆలా చేయటం తప్పు అని రాజు వస్తారు.పిచుక మీద బ్రాహ్మస్త్రం డైలాగ్స్ వివరణ చాలా బాగుంది, ఋషి చిన్న పిల్ల కి కధ చెబుతాడు రాక్షసులు ని నుండి కాపాడటానికి దేవుడు వస్తాడు అని, దేవుడు ఎలాగ కాపాడతాడో చూస్తాను అని పాప ని ఋషి ని చంపేస్తాడు. తన తప్పు తెలుసుకొని అదే పాప భూలోకం లో కాపాడతాడు. తన చిత్రం గీసిన వాళ్ళు వచ్చి ప్రదర్శన చేస్తారు అప్పుడు ఒక అదృశ్య అద్దం ఇస్తారు ,తమ్ముడు ని చంపేసాను అని అనుకొంటాడు బింబిసార కానీ వస్తాడు. ఈ లోపల అదృశ్య అద్దమ లో తన ప్రతిబింబం ని చూసుకొని బాగా మురిసి పోతాడు బింబిసార.తమ్ముడు చంపబోయి అదృశ్య అద్దమ నుంచి భూలోకం లోకి వస్తాడు. వింతగా ఉంటుంది. ఇక్కడ ప్రకాష్ రాజు తన బింబిసార వంశం తన మనమరాలు అక్కడ ఋషి మనము రాలు. ఆయుర్వేదం గ్రంధం కోసం ఒక డాక్టర్ బింబిసార కోసం ఆగొర తోటి పూజలు చేపిస్తాడు. బింబిసార అసిస్టెంట్ జాకర్ అదృశ్య అద్దం నుంచి వచ్చి బింబిసార కి పంటలు పండక ప్రజలు బాధ పడుతున్నారు అని చెప్పి నిధి తెరవటానికితమ్ముడు హోమము చేస్తున్నారు అని చెబుతాడు. మళ్ళీ తిరిగి వెళ్లి నిది తెరిచి, ఆయుర్వేద మందు తెచ్చి పాప ని బ్రతికిస్తాడు. సంజీవిని తోటి తను బ్రతుకుతాడు అని.... విధి -కర్మ కి మధ్యలో నడిచే సినిమా. ఆహంకారం లేకుండా బ్రతకాలి.. ఈ జన్మలో లోనే శిక్ష అని. సాంగ్స్ చాలా అర్ధవంతం గా బాగున్నాయ్...

పోరెళ్ల. సాంబశివరావు

సినిమా ఎనలిస్ట్, హైదరాబాద్ @9290556685