home page

ఇన్నాళ్లూ ఓ లెక్క... ఇప్పుడు మరో లెక్క!

భీమవరం బుల్లోడు దెబ్బ అదిరింది

 | 
Raju
*_ఇన్నాళ్లు ఓ లెక్క.._*
_*ఇప్పుడో లెక్క!*_
**********************
_వచ్చాడయ్యా సామి.._
_పట్టపగలే చుక్కలు_ _పొడిచాయా అదేమి_!?
_కేసులకు వెరవక_
_బెదిరింపులకు లొంగక_
_మేఘాలు చేదించి_
_రాజధానులు దాటొచ్చి_
_రాత్రికి రాత్రే పాముల_ _పుట్టలు సృష్టించిన_ 
_గుట్టలు దాటి_
_బంధనాల మాట మరచి_
_బంధాల నడుమ_
_ఆనందాల డోలికల్లో..!_