టీటీడీ సభ్యులకు నోటీసులు
Updated: Sep 6, 2023, 16:30 IST
|
టీటీడీ సభ్యులుగా నేరచరిత్ర వున్న శరత్చం ద్రారెడ్డి, ఉదయభాను, కేతన్ దేశాయ్ లను నియమించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి శేషసాయి ప్రతివాదులకు నోటీసు జారీ చేసారు.