అమిత్షాతో లోకేష్ భేటీ
పురoదేశ్వరి, కిషన్ రెడ్డి సమక్షంలో భేటీ
Oct 12, 2023, 00:32 IST
| 
చంద్రబాబు గురించి ఆరా
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో టీడీపి కార్యదర్శి నారా లోకేష్ బుధవారం రాత్రి భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరిగిన ఈ భేటీ లో బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురoదేశ్వరి కూడా ఈ భేటీ లో పాల్గొన్నారు. తన తల్లిని, బ్రాహ్మణి ని కూడా అరెస్టు చేస్తామని ప్రచారం చేస్తున్నారని అమిత్ షా దృష్టికి లోకేష్ తెచ్చారు.