బైజు సంస్థ పై ఈడీ దాడులు
విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘన!
Sat, 29 Apr 2023
| దేశంలో ఆన్లైన్ విద్యను అందించే బైజుస్ సంస్థ
సి ఇ ఓ ఇంటిపై, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించడం విశేషం. సుమారు 28 వేల కోట్ల రూపాయలు విదేశీ నిధుల సమీకరించిన బైజుస్ 2020-21 సంవత్సరానికి లెక్కలు చూపించలేదు. ఆడిట్ నిర్వహణ జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయల వ్యయంతో విద్య ట్యాబులను కొనుగోలు చేసింది. వీటి పనితీరు పై విమర్శలు వచ్చింది.